E-PAPER

ఘనంగా అంబేద్కర్ జయంతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా అంబేద్కర్ జయంతి

14 Apr 2026, 5:08 pm DISHA POWER

ఘనంగా అంబేద్కర్ జయంతి

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 14 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

దేవరకొండ పట్టణ కేంద్రం సిపిఎం కార్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన

సిపిఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య

ఈ సందర్భంగా మాట్లాడుతూ.నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు.బాబాసాహెబ్ మనకు ఇచ్చిన ప్రధాన ఆయుధం 'విద్య'. ఆయన స్వయంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు. నేడు మనమంతా వివిధ హోదాలో

ఇక్కడ ఉన్నామంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్ల,ఆయన కల్పించిన హక్కుల వల్లే. lమన దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలి, అది మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు.ఆయన సబ్బండ వర్గాల గొంతుక.మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు పని గంటల తగ్గింపు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇలా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సమాన గౌరవంతో బతకాలన్నదే ఆయన ఆశయమని అన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నీటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు "బోధించు, సమీకరించు, పోరాడు' అన్న బాబాసాహెబ్ నినాదాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాదు,ఆయన సిద్ధాంతాలను మన జీవితాల్లో ఆచరించాలి. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాడపల్లి యాదగిరి, బిజిలి లింగయ్య,నల్లా శ్రీను,పర్వాత రెడ్డి, జహంగీర్, నర్సింహా, వేంకటేష్,ఆంజయ్య, తదితరులు పాల్గొన్నారు

Generating image…

ఘనంగా అంబేద్కర్ జయంతి

 

*ప్రజా గొంతుక ఏప్రిల్ 14 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

దేవరకొండ పట్టణ కేంద్రం సిపిఎం కార్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన

సిపిఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య*

ఈ సందర్భంగా మాట్లాడుతూ.నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు.బాబాసాహెబ్ మనకు ఇచ్చిన ప్రధాన ఆయుధం ‘విద్య’. ఆయన స్వయంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు. నేడు మనమంతా వివిధ హోదాలో

ఇక్కడ ఉన్నామంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్ల,ఆయన కల్పించిన హక్కుల వల్లే. lమన దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలి, అది మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు.ఆయన సబ్బండ వర్గాల గొంతుక.మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు పని గంటల తగ్గింపు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇలా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సమాన గౌరవంతో బతకాలన్నదే ఆయన ఆశయమని అన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నీటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు “బోధించు, సమీకరించు, పోరాడు’ అన్న బాబాసాహెబ్ నినాదాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాదు,ఆయన సిద్ధాంతాలను మన జీవితాల్లో ఆచరించాలి. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాడపల్లి యాదగిరి, బిజిలి లింగయ్య,నల్లా శ్రీను,పర్వాత రెడ్డి, జహంగీర్, నర్సింహా, వేంకటేష్,ఆంజయ్య, తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

ఘనంగా అంబేద్కర్ జయంతి

ఘనంగా అంబేద్కర్ జయంతి

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 14 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

దేవరకొండ పట్టణ కేంద్రం సిపిఎం కార్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన

సిపిఎం దేవరకొండ మండల కార్యదర్శి నల్లా వెంకటయ్య

ఈ సందర్భంగా మాట్లాడుతూ.నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు.బాబాసాహెబ్ మనకు ఇచ్చిన ప్రధాన ఆయుధం 'విద్య'. ఆయన స్వయంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు. నేడు మనమంతా వివిధ హోదాలో

ఇక్కడ ఉన్నామంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్ల,ఆయన కల్పించిన హక్కుల వల్లే. lమన దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలి, అది మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు.ఆయన సబ్బండ వర్గాల గొంతుక.మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు పని గంటల తగ్గింపు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇలా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సమాన గౌరవంతో బతకాలన్నదే ఆయన ఆశయమని అన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నీటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు "బోధించు, సమీకరించు, పోరాడు' అన్న బాబాసాహెబ్ నినాదాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం విగ్రహాలకు పూలమాలలు వేయడమే కాదు,ఆయన సిద్ధాంతాలను మన జీవితాల్లో ఆచరించాలి. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాడపల్లి యాదగిరి, బిజిలి లింగయ్య,నల్లా శ్రీను,పర్వాత రెడ్డి, జహంగీర్, నర్సింహా, వేంకటేష్,ఆంజయ్య, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!