*నిరుపేద వ్యక్తి అత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన- సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్
*ప్రజా గొంతుక న్యూస్ సిద్దిపేట జిల్లా*
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండలం మోతే గ్రామంలో గోత్రాల బాలరాజ్ మరణ విషయం తెలుసుకున్న సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ అత్యక్రియల నిమిత్తం 5000రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రశాంత్, మాజీ ఉపసర్పంచ్ చల్మెడ నర్సింలు, సిద్రమైన స్వామి, మయాస మురళి, మంగలి శ్రీనివాస్, కుంటకొమ్ము రాజు,గోస్కుల దుర్గయ్య పలువురు పాల్గొన్నారు
Post Views: 28











