E-PAPER

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

15 Apr 2026, 8:23 am DISHA POWER

ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ధరూర్ మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి డివై రామన్న నాయకత్వం వహించారు.ఆయన జెండా ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు.అనంతరం మార్లబీడు,ర్యాలంపాడు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డివై రామన్న మాట్లాడుతూ అంబేద్కర్ ఒకే వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని దేశానికి మార్గదర్శకుడైన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయనను ఒకే కులానికి పరిమితం చేయాలనే ప్రయత్నాలు బాధాకరమని అన్నారు.భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ వల్లనే దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని ప్రజలు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రతి దళితుడికి ప్రతి గుడిసెకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నిజమవుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ధరూర్ ఎస్సై నందికర్, గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!