ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ నుషిత మేడం ఆధ్వర్యంలో…
-ఎస్సీ డెవలప్మెంట్ ఆహ్వానం మేరకు హోలీయ దాసరి సంక్షేమ సంఘం
జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఉప్పు అంజి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలతో ఘనంగా జయంతిని జరుపుకోవడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పు అంజి, ఆకుల గోపాల్, ఉప్పు వెంకటేష్,ఆకుల మహేష్,లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26











