E-PAPER

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్*

15 Apr 2026, 7:18 pm DISHA POWER

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం మరియు అనుబంధ సంఘాల వారితో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునుగపాటి నవీన్ గారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మహేశ్వరం గ్రామ దుకాణదారుల తో మహేశ్వరం మెయిన్ చౌరస్తాలో ఏర్పాటుతున్న ట్రాఫిక్ ఇబ్బంది ఫుట్ పాత్ దుకాణములు గురించి చర్చించడం జరిగింది తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు మహేశ్వరం పోలీసు శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులో ప్రతి ఒక్క దుకాణదారుడు పాల్గొని పోలీసు అధికారులు సూచనలు సలహాలు తెలుసుకొని తమ తమ వ్యాపారాలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్. ఉప సర్పంచ్ జోరల రమేష్. గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు కాకి పరమేష్ ముదిరాజ్. ఆకుల వీరీ బాబు. మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ సలీం. మోలగశి మహేష్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ఉప కోశాధికారి కడేమోని బాలయ్య. ప్రచార కార్యదర్శులు షేక్ హాజీ బాబా. పులిగిల్ల బాలా చారి. కార్యదర్శులు టీoగరికారి రామోజీ. కాకి రాజేష్ ముదిరాజ్. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ప్రధాన కార్యదర్శి మోదిని శివప్రసాద్. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య ముదిరాజ్. హెయిర్ సెలూన్ యూనియన్ అధ్యక్షులు దూసకంటి మైసమ్మ రాజ్. దూసకంటి సత్తయ్య. ఐరన్ అండ్ డ్రై క్లీనింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు చింతకింది సురేష్. సభ్యులు గోల్కొండ సత్తయ్య. వెల్డింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు పులిగిల్ల వెంకటేష్ చారి. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాఘవేందర్. ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ యూనియన్ సభ్యులు షేక్ ఖాజా. భీమనపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా

Generating image…

  • *మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం మరియు అనుబంధ సంఘాల వారితో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునుగపాటి నవీన్ గారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మహేశ్వరం గ్రామ దుకాణదారుల తో మహేశ్వరం మెయిన్ చౌరస్తాలో ఏర్పాటుతున్న ట్రాఫిక్ ఇబ్బంది ఫుట్ పాత్ దుకాణములు గురించి చర్చించడం జరిగింది తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు మహేశ్వరం పోలీసు శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులో ప్రతి ఒక్క దుకాణదారుడు పాల్గొని పోలీసు అధికారులు సూచనలు సలహాలు తెలుసుకొని తమ తమ వ్యాపారాలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్. ఉప సర్పంచ్ జోరల రమేష్. గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు కాకి పరమేష్ ముదిరాజ్. ఆకుల వీరీ బాబు. మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ సలీం. మోలగశి మహేష్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ఉప కోశాధికారి కడేమోని బాలయ్య. ప్రచార కార్యదర్శులు షేక్ హాజీ బాబా. పులిగిల్ల బాలా చారి. కార్యదర్శులు టీoగరికారి రామోజీ. కాకి రాజేష్ ముదిరాజ్. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ప్రధాన కార్యదర్శి మోదిని శివప్రసాద్. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య ముదిరాజ్. హెయిర్ సెలూన్ యూనియన్ అధ్యక్షులు దూసకంటి మైసమ్మ రాజ్. దూసకంటి సత్తయ్య. ఐరన్ అండ్ డ్రై క్లీనింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు చింతకింది సురేష్. సభ్యులు గోల్కొండ సత్తయ్య. వెల్డింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు పులిగిల్ల వెంకటేష్ చారి. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాఘవేందర్. ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ యూనియన్ సభ్యులు షేక్ ఖాజా. భీమనపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు *మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా*

RaamSee Reporter
dishapower.in

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్*

మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం వారితో సమావేశమైన మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం మరియు అనుబంధ సంఘాల వారితో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునుగపాటి నవీన్ గారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మహేశ్వరం గ్రామ దుకాణదారుల తో మహేశ్వరం మెయిన్ చౌరస్తాలో ఏర్పాటుతున్న ట్రాఫిక్ ఇబ్బంది ఫుట్ పాత్ దుకాణములు గురించి చర్చించడం జరిగింది తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకు మహేశ్వరం పోలీసు శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులో ప్రతి ఒక్క దుకాణదారుడు పాల్గొని పోలీసు అధికారులు సూచనలు సలహాలు తెలుసుకొని తమ తమ వ్యాపారాలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్. ఉప సర్పంచ్ జోరల రమేష్. గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు కాకి పరమేష్ ముదిరాజ్. ఆకుల వీరీ బాబు. మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం. ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ సలీం. మోలగశి మహేష్. కోశాధికారి గాజుల శ్రీనివాస్. ఉప కోశాధికారి కడేమోని బాలయ్య. ప్రచార కార్యదర్శులు షేక్ హాజీ బాబా. పులిగిల్ల బాలా చారి. కార్యదర్శులు టీoగరికారి రామోజీ. కాకి రాజేష్ ముదిరాజ్. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగయ్య. ప్రధాన కార్యదర్శి మోదిని శివప్రసాద్. బైక్ మెకానిక్ అండ్ ఆటోమొబైల్స్ యూనియన్ అధ్యక్షులు మంకాల రామచంద్రయ్య ముదిరాజ్. హెయిర్ సెలూన్ యూనియన్ అధ్యక్షులు దూసకంటి మైసమ్మ రాజ్. దూసకంటి సత్తయ్య. ఐరన్ అండ్ డ్రై క్లీనింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు చింతకింది సురేష్. సభ్యులు గోల్కొండ సత్తయ్య. వెల్డింగ్ షాప్స్ యూనియన్ అధ్యక్షులు పులిగిల్ల వెంకటేష్ చారి. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాఘవేందర్. ఎలక్ట్రికల్స్ అండ్ హార్డ్వేర్ యూనియన్ సభ్యులు షేక్ ఖాజా. భీమనపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు మహేశ్వరం వ్యాపార సముదాయ సంఘం ప్రచార కార్యదర్శి షేక్ హాజీ బాబా

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!