E-PAPER

పులిమామిడిలో గ్రామస్థుల విజయం – దేవాలయ భూమి కౌలు స్థానికులకే 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పులిమామిడిలో గ్రామస్థుల విజయం – దేవాలయ భూమి కౌలు స్థానికులకే 

15 Apr 2026, 7:21 pm DISHA POWER

పులిమామిడిలో గ్రామస్థుల విజయం – దేవాలయ భూమి కౌలు స్థానికులకే

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)

పులిమామిడి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ చీకటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 239 ఎకరాల భూమిలో 36.26 గుంటల భూమిని ఇతరులకు లీజ్‌కు ఇవ్వాలని చర్యలు జరుగుతున్నాయి.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ భూమిని గ్రామస్తులకే కౌలు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామస్థుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఆలయ ట్రస్ట్ శాస్త్రి గార్లు మరియు ఎండోమెంట్ అధికారులు, ఆ భూమిని గ్రామస్థులే సాగు చేసుకునేలా ఇవ్వడానికి అంగీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మొకిరాల రాజశేఖర్ శర్మ, ఎండోమెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి,గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ పాపగల రాములు,అలువాల అశోక్,పాండురంగారెడ్డి,దామోదర్ గౌడ్,మహేందర్ రెడ్డి,పాపగల రవీందర్,మన్నె రాజు,గంగవరం చంద్రశేఖర్,తిమ్మగల శేఖర్, పాపగల సురేష్,పాపగల యాదయ్య,చింతకింది రమేష్,బండ నాగేష్,ఎంబడి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

పులిమామిడిలో గ్రామస్థుల విజయం – దేవాలయ భూమి కౌలు స్థానికులకే

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 15:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!