E-PAPER

విద్యా కుసుమానికి అభినందనల వెల్లువ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

విద్యా కుసుమానికి అభినందనల వెల్లువ

15 Apr 2026, 7:23 pm DISHA POWER

విద్యా కుసుమానికి అభినందనల వెల్లువ

ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న లక్కీని అభినందించారు.

ప్రజా గొంతుక:ఎల్కతుర్తి ఏప్రిల్ 15

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలలో మెరిసిన విద్యా కుసుమం హింగే లక్కీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించిన సూరారం గ్రామానికి చెందిన హింగే భాస్కర్ కూతురు హింగే లక్కీని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న అభినందించారు.లక్కీని శాలువాతో సత్కరించి.. పూల బొకే అందజేసి దీవించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని శుభాశీస్సులు అందజేశారు. విద్యలో రాణించి తనతో పాటు కళాశాలకూ పేరు సంపాదించి పెట్టిన లక్కీకి గౌతమ్ కాలేజీ డైరెక్టర్ అంబీరు శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి విద్యను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న గౌతమ్ కాలేజీ యాజమాన్యాన్ని నాగూర్ల వెంకన్న అభినందించారు. మోటె చిరంజీవి, టెంకు రాల శ్రీధర్, రమేష్ తదితరులు లక్కీకి శుభాకాంక్షలు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!