E-PAPER

ప్రజాపాలన ప్రగతి ప్రానలిక మండలస్థాయి సమావేశంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రజాపాలన ప్రగతి ప్రానలిక మండలస్థాయి సమావేశంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 

16 Apr 2026, 2:09 pm DISHA POWER

ప్రజాపాలన ప్రగతి ప్రానలిక మండలస్థాయి సమావేశంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ప్రజా గొంతుక ఏప్రిల్ 16:

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం గురువారం ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ డి. ఆదిరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు (ఎంపీడీఓ) ఎన్. విజయ్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ

ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న లబ్దిదారులకు ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, పెన్షన్లు, శాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంక్ లింకేజ్, వడ్డీలేని రుణాలు వంటి పథకాల పురోగతిని సమీక్షించారు.

గ్రామ స్థాయిలో పథకాల అమలు మెరుగుపర్చేందుకు అవసరమైన సూచనలు ఇచ్చి, లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!