E-PAPER

స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం* 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం* 

15 Apr 2026, 7:24 pm DISHA POWER

స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 15 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గంటే సాంబరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. చిన్ననాటి మిత్రులు (2002–2003 బ్యాచ్) కలిసి రూ.67,000, దేవాదుల పంప్ హౌస్ సహచరులు రూ.34,000, ఎస్‌ఐ మేకల కుమార్ రూ.10,000, యాదవ సంఘం పెద్దలు రూ.18,000 మొత్తంగా రూ.1,29,000 సమీకరించారు.ఈ మొత్తాన్ని సాంబరాజ్ కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, డిపాజిట్ బాండ్ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాతవేణి రాజ్‌కుమార్, పుట్ట రాజనీకాంత్, ఎండి హఫీజ్, కె. గురుమూర్తి, పి. ప్రశాంత్, పి. రవీందర్, పోసు నాగరాజు, బొడ్డు భరత్, పి. చిరంజీవి, పోలుమారి ప్రపుల్, చి. అనిల్, కళ్లేపు రాజు, శేషాల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు...

Generating image…

*స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం*

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 15 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గంటే సాంబరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. చిన్ననాటి మిత్రులు (2002–2003 బ్యాచ్) కలిసి రూ.67,000, దేవాదుల పంప్ హౌస్ సహచరులు రూ.34,000, ఎస్‌ఐ మేకల కుమార్ రూ.10,000, యాదవ సంఘం పెద్దలు రూ.18,000 మొత్తంగా రూ.1,29,000 సమీకరించారు.ఈ మొత్తాన్ని సాంబరాజ్ కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, డిపాజిట్ బాండ్ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాతవేణి రాజ్‌కుమార్, పుట్ట రాజనీకాంత్, ఎండి హఫీజ్, కె. గురుమూర్తి, పి. ప్రశాంత్, పి. రవీందర్, పోసు నాగరాజు, బొడ్డు భరత్, పి. చిరంజీవి, పోలుమారి ప్రపుల్, చి. అనిల్, కళ్లేపు రాజు, శేషాల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం* 

స్నేహబంధం చిరస్మరణీయ సాంబరాజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 15 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గంటే సాంబరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. చిన్ననాటి మిత్రులు (2002–2003 బ్యాచ్) కలిసి రూ.67,000, దేవాదుల పంప్ హౌస్ సహచరులు రూ.34,000, ఎస్‌ఐ మేకల కుమార్ రూ.10,000, యాదవ సంఘం పెద్దలు రూ.18,000 మొత్తంగా రూ.1,29,000 సమీకరించారు.ఈ మొత్తాన్ని సాంబరాజ్ కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, డిపాజిట్ బాండ్ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాతవేణి రాజ్‌కుమార్, పుట్ట రాజనీకాంత్, ఎండి హఫీజ్, కె. గురుమూర్తి, పి. ప్రశాంత్, పి. రవీందర్, పోసు నాగరాజు, బొడ్డు భరత్, పి. చిరంజీవి, పోలుమారి ప్రపుల్, చి. అనిల్, కళ్లేపు రాజు, శేషాల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!