*గట్టుపల్లి లో అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ మండల్ అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ*
*అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 16:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గట్టుపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.. ఎమ్మార్పీఎస్ మండల్ అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ పాల్గొన్నారు మరియు గ్రామ సర్పంచ్ ఎర్ర శంకరయ్య, ఉపసర్పంచ్ ఏనుగొండ అంజయ్య యాదవ్, వార్డు సభ్యులు మరియు అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు ఎర్రశేఖర్, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర యాదగిరి,ఎర్ర రాజు, ఎర్ర నరేష్, ఎర్ర ప్రశాంత్, ఎర్ర వినోద్,ఎర్ర మహేందర్, ఆయిలా నరసింహ గౌడ్, ఉమా చంద్రశేఖర్ గౌడ్ ఆయిలా రాజేందర్ గౌడ్, మరియు యువజన సంఘ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది











