E-PAPER

మాస్తి సామాజిక వర్గానికి చేస్తున్న సేవల గుర్తించి చిన్న స్వామికి దళిత రత్న అవార్డు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాస్తి సామాజిక వర్గానికి చేస్తున్న సేవల గుర్తించి చిన్న స్వామికి దళిత రత్న అవార్డు..

16 Apr 2026, 2:15 pm DISHA POWER

మాస్తి సామాజిక వర్గానికి చేస్తున్న సేవల గుర్తించి చిన్న స్వామికి దళిత రత్న అవార్డు..

ప్రజా గొంతుక ( ఏప్రిల్ 16)కాల్వ శ్రీరాంపూర్ : భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లొ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాస్టీ సామాజిక వర్గానికి చేస్తున్న సేవలకు గాను దంతనపల్లి చిన్న స్వామికి దళిత రత్న అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ దళిత రత్న అవార్డు నాలో కొత్త ఉత్తేజాన్ని పెంపొందించదని, దళిత సమాజంలో అభివృద్ధికై కృషి చేస్తానని,ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మంత్రివర్యులు వడ్లూరి లక్ష్మణ్ కుమార్,మహనీయుల ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ డా.మహేందర్, దొమ్మటి సుదర్శన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బైరి వెంకటేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకి తెలంగాణ రాష్ట్ర మాస్తీకుల బాంధవులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని వారు అన్నారు.ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జూపాక ఉమామహేశ్వర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాల రాజేశం,గ్రామ శాఖ అధ్యక్షులు తాండ్ర రాజేష్,వారిని శాలువాతో సన్మానం చేసి, అభిందించారు. ఈ కార్యక్రమంలో

మాష్టి కుల రాష్ట్ర కన్వీనర్ ఇటుకల బిక్షపతి,

ప్రధాన కార్యదర్శి దర్శనం వెంకటయ్య, జోనల్ ఇన్చార్జి దర్శనం నరసింహ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాస్తికుల సంఘ అధ్యక్షులు దంతాలపల్లి ధర్మయ్య, కుల పెద్దలు దంతనపల్లి గోపి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!