E-PAPER

ఉపాధి హామీ కూలీల పై తేనె టీగల దాడి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉపాధి హామీ కూలీల పై తేనె టీగల దాడి.

16 Apr 2026, 2:16 pm DISHA POWER

ఉపాధి హామీ కూలీల పై తేనె టీగల దాడి.

ప్రజా గొంతుక ఎల్కతుర్తి 16:ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేస్తున్న వారిని తేనెటీగలు కుట్టడంతో ఎల్కతుర్తి 108 అంబులెన్స్ మరియు ముల్కనూర్ 108 అంబులెన్స్ లో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు.55సంవత్సరాల వ్యక్తిని ముల్కనూర్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్ పైలెట్ సంపత్ గారి సహాయంతో ERCP డాక్టర్ మనీష్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!