E-PAPER

తెలంగాణ రగ్బీ జట్టులో నల్గొండకు గౌరవ స్థానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తెలంగాణ రగ్బీ జట్టులో నల్గొండకు గౌరవ స్థానం

17 Apr 2026, 3:35 pm DISHA POWER

తెలంగాణ రగ్బీ జట్టులో నల్గొండకు గౌరవ స్థానం

అందుగుల శివలింగం ఎంపికతో జిల్లా గర్వం

నల్గొండ జిల్లా ప్రతినిధి,ప్రజా గొంతుక న్యూస్ న్యూస్: ఏప్రిల్ 17

సీనియర్ నేషనల్ రగ్బీ 7స్ ఛాంపియన్‌షిప్–2026 కోసం తెలంగాణ పురుషుల జట్టును ప్రకటించారు. ఈ పోటీలు బీహార్ రాష్ట్రంలోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏప్రిల్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికైన జట్టులో నల్గొండ జిల్లాకు చెందిన ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. కర్నాటి ఆకాష్, అందుగుల శివలింగం ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

ముఖ్యంగా మల్లెపల్లి మండలం చింతకుంటల గ్రామపంచాయతీ పరిధిలోని దేశముఖ వారి కుంట గ్రామానికి చెందిన అందుగుల శివలింగం జట్టులో స్థానం సంపాదించడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది. ఆయన తల్లిదండ్రులు పెద్ద ముత్యాలు, రమణ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 12 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయగా, కోచ్‌గా ఎ. వెంకటేశన్, మేనేజర్‌గా తరుణ్, ఫిజియోగా సి. ప్రేమ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ సందర్భంగా స్థానిక క్రీడాభిమానులు జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!