E-PAPER

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

17 Apr 2026, 3:36 pm DISHA POWER

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

: ప్రజా గొంతుక ఏప్రిల్ 17:ఎల్కతుర్తి మండలం లోని సీఐ రమేష్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు గోల్డెన్ అవర్ పై అవగాహన సదస్సు ఎల్కతుర్తి బస్టాండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ఎటువంటి కేసులు ఉండవని అంత మాత్రమే కాదు వారికి తగిన పారితోషకం కూడా ఉంటుందని తెలియజేశారు.దీనిలో భాగంగా ప్రాథమిక హాస్పటల్ డాక్టర్ రాజశేఖర్ గారు గోల్డెన్ అవర్ పై సలహాలు సూచనలు చేయడం జరిగింది. తర్వాత డిఎం హుజురాబాద్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ డ్రైవర్లకు తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వీధిలోకి తీసుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్ పైలెట్ సంపత్ ,ASI ఉబైదుల్లా గారు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, స్థానికులు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

: ప్రజా గొంతుక ఏప్రిల్ 17:ఎల్కతుర్తి మండలం లోని సీఐ రమేష్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో *ఆటో డ్రైవర్లకు గోల్డెన్ అవర్ పై అవగాహన సదస్సు* ఎల్కతుర్తి బస్టాండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ఎటువంటి కేసులు ఉండవని అంత మాత్రమే కాదు వారికి తగిన పారితోషకం కూడా ఉంటుందని తెలియజేశారు.దీనిలో భాగంగా ప్రాథమిక హాస్పటల్ డాక్టర్ రాజశేఖర్ గారు గోల్డెన్ అవర్ పై సలహాలు సూచనలు చేయడం జరిగింది. తర్వాత డిఎం హుజురాబాద్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ డ్రైవర్లకు తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వీధిలోకి తీసుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్ పైలెట్ సంపత్ ,ASI ఉబైదుల్లా గారు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, స్థానికులు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

ఆటో డ్రైవర్లు కు అవగాహన సదస్సు

: ప్రజా గొంతుక ఏప్రిల్ 17:ఎల్కతుర్తి మండలం లోని సీఐ రమేష్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు గోల్డెన్ అవర్ పై అవగాహన సదస్సు ఎల్కతుర్తి బస్టాండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ఎటువంటి కేసులు ఉండవని అంత మాత్రమే కాదు వారికి తగిన పారితోషకం కూడా ఉంటుందని తెలియజేశారు.దీనిలో భాగంగా ప్రాథమిక హాస్పటల్ డాక్టర్ రాజశేఖర్ గారు గోల్డెన్ అవర్ పై సలహాలు సూచనలు చేయడం జరిగింది. తర్వాత డిఎం హుజురాబాద్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ డ్రైవర్లకు తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వీధిలోకి తీసుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్ పైలెట్ సంపత్ ,ASI ఉబైదుల్లా గారు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, స్థానికులు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!