E-PAPER

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ…

21 Apr 2026, 8:51 pm DISHA POWER

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ...

 

-మల్దకల్ మండల తహసిల్దార్ ఇన్చార్జ్ అధికారి ఝాన్సీ రాణి.

 

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు గుణాత్మక మైన,ఖచ్చితమైన,సమగ్ర సమాచార సేకరణకు సహాను భూతి,సత్సంబం ధాలు, సమా చార గొప్యత అనే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని మల్దకల్ మండల ఛార్జ్ అధికారి మరి యు తహశీల్దార్ ఝాన్సి రాణి అన్నా రు.మూడు రోజుల ఎన్యుమరెటర్లు మరియు సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమ ముగింపు సమావేశంలో శిక్షణార్థులు మాట్లాడుతూ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణనకు సంబంధించిన అన్ని అం శాలపై సమగ్ర అవగాహన ఏర్పడిందని, శిక్షణా కార్యక్ర మంలో థియరీ మాత్రమే కాకుండా ట్రై నర్ లు నరేష్ మరియు రామాంజనే యులు గౌడ్ గార్లు ప్రాక్టికల్ గా 24 ఇండ్లను సర్వేచేయించడం ద్వారా సందేహాలన్నీ నివృత్తి అయ్యా యని, మే 11 వ తేదీన ప్రారంభ మయ్యే కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నామ ని అభిప్రా యాన్ని వెలిబు చ్చారు.ఎన్యు మరేటర్ మరియు సూపర్వైజర్లకు సర్వే సామాగ్రి, గుర్తింపు కార్డులు సరఫరా చేశారు. అందరూ సేవా ప్రతిజ్ఞ చేసా రు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటిస్టి కల్ అధికారి హరి కృష్ణ, టెక్నికల్ అసిస్టెం ట్ గోపాల్ ఎన్యుమరెటర్లు మరియు సూ పర్ వైజర్లు పాల్గొన్నారు.

Generating image…

*శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ…*

 

*-మల్దకల్ మండల తహసిల్దార్ ఇన్చార్జ్ అధికారి ఝాన్సీ రాణి.*

 

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు గుణాత్మక మైన,ఖచ్చితమైన,సమగ్ర సమాచార సేకరణకు సహాను భూతి,సత్సంబం ధాలు, సమా చార గొప్యత అనే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని మల్దకల్ మండల ఛార్జ్ అధికారి మరి యు తహశీల్దార్ ఝాన్సి రాణి అన్నా రు.మూడు రోజుల ఎన్యుమరెటర్లు మరియు సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమ ముగింపు సమావేశంలో శిక్షణార్థులు మాట్లాడుతూ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణనకు సంబంధించిన అన్ని అం శాలపై సమగ్ర అవగాహన ఏర్పడిందని, శిక్షణా కార్యక్ర మంలో థియరీ మాత్రమే కాకుండా ట్రై నర్ లు నరేష్ మరియు రామాంజనే యులు గౌడ్ గార్లు ప్రాక్టికల్ గా 24 ఇండ్లను సర్వేచేయించడం ద్వారా సందేహాలన్నీ నివృత్తి అయ్యా యని, మే 11 వ తేదీన ప్రారంభ మయ్యే కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నామ ని అభిప్రా యాన్ని వెలిబు చ్చారు.ఎన్యు మరేటర్ మరియు సూపర్వైజర్లకు సర్వే సామాగ్రి, గుర్తింపు కార్డులు సరఫరా చేశారు. అందరూ సేవా ప్రతిజ్ఞ చేసా రు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటిస్టి కల్ అధికారి హరి కృష్ణ, టెక్నికల్ అసిస్టెం ట్ గోపాల్ ఎన్యుమరెటర్లు మరియు సూ పర్ వైజర్లు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ…

శిక్షణ కార్యక్రమంలో భాగంగా నమూనా ఇండ్ల గణన వివరాల సేకరణ...

 

-మల్దకల్ మండల తహసిల్దార్ ఇన్చార్జ్ అధికారి ఝాన్సీ రాణి.

 

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు గుణాత్మక మైన,ఖచ్చితమైన,సమగ్ర సమాచార సేకరణకు సహాను భూతి,సత్సంబం ధాలు, సమా చార గొప్యత అనే అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని మల్దకల్ మండల ఛార్జ్ అధికారి మరి యు తహశీల్దార్ ఝాన్సి రాణి అన్నా రు.మూడు రోజుల ఎన్యుమరెటర్లు మరియు సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమ ముగింపు సమావేశంలో శిక్షణార్థులు మాట్లాడుతూ ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణనకు సంబంధించిన అన్ని అం శాలపై సమగ్ర అవగాహన ఏర్పడిందని, శిక్షణా కార్యక్ర మంలో థియరీ మాత్రమే కాకుండా ట్రై నర్ లు నరేష్ మరియు రామాంజనే యులు గౌడ్ గార్లు ప్రాక్టికల్ గా 24 ఇండ్లను సర్వేచేయించడం ద్వారా సందేహాలన్నీ నివృత్తి అయ్యా యని, మే 11 వ తేదీన ప్రారంభ మయ్యే కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నామ ని అభిప్రా యాన్ని వెలిబు చ్చారు.ఎన్యు మరేటర్ మరియు సూపర్వైజర్లకు సర్వే సామాగ్రి, గుర్తింపు కార్డులు సరఫరా చేశారు. అందరూ సేవా ప్రతిజ్ఞ చేసా రు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టాటిస్టి కల్ అధికారి హరి కృష్ణ, టెక్నికల్ అసిస్టెం ట్ గోపాల్ ఎన్యుమరెటర్లు మరియు సూ పర్ వైజర్లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!