E-PAPER

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న  సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్  

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న  సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్  

22 Apr 2026, 3:55 pm DISHA POWER

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న

సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్

ప్రజాగొంతుక న్యూస్ 22 ఏప్రిల్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్

-భూంపల్లి మండలం మోతే గ్రామంలో దేవాని నవ్య -నరేష్ గార్ల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గోని రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీల లావణ్య -రాజు, ఉప సర్పంచ్ మసాపురం ప్రశాంత్, వార్డు సభ్యులు భైండ్ల అశోక్, భైండ్ల రాణి, నీల బాలమణి మరియు మాజీ ఉప సర్పంచ్ చల్మెడ నర్సింలు, వడ్ల శ్రీనివాస్, వడ్డే కృష్ణ పలువురు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter
dishapower.in

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న  సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న

సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్

ప్రజాగొంతుక న్యూస్ 22 ఏప్రిల్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్

-భూంపల్లి మండలం మోతే గ్రామంలో దేవాని నవ్య -నరేష్ గార్ల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గోని రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీల లావణ్య -రాజు, ఉప సర్పంచ్ మసాపురం ప్రశాంత్, వార్డు సభ్యులు భైండ్ల అశోక్, భైండ్ల రాణి, నీల బాలమణి మరియు మాజీ ఉప సర్పంచ్ చల్మెడ నర్సింలు, వడ్ల శ్రీనివాస్, వడ్డే కృష్ణ పలువురు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!