దివంగత నేత ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎంఏ సమీర్
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 12:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో వక్ఫ్ బోర్డ్ రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ సమీర్ ఆధ్వర్యంలో
బడుగు బలహీన వర్గా
లకు ఆశాజ్యోతిల అలుపెరుగని కార్యదీక్షపరుడు ఎప్పటికీ మర్చిపోలేని మహానీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రులు *స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రా రెడ్డి వర్ధంతి* సందర్భంగా మహేశ్వరం లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో,.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కలిసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి నవీన్ ఉప సర్పంచ్ జోరల రమేష్ కరొళ్ల చంద్రయ్య ముదిరాజ పోతర్ల అంబయ్య యాదవ్ స్వర్ణ గంటి ఆనందం పిఎసిఎస్ డైరెక్టర్లు పోల్కం బాలయ్య కాడమోని ప్రభాకర్ వార్డ్ సభ్యులు స్వర్ణగంటి సంజీవ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు కటికల మహేందర్ ముదిరాజ్ మరియు సున్నం కృష్ణ ఆవుల కాడి శ్రీశైలం దుడ్డు కృష్ణ పోల్కం కృష్ణయ్య మీదింటి సురేష్ కావలి చంద్రయ్య కటికల పరమేష్ దయానంద్ తేల్జెరి శ్రీశైలం కాకి నాగేష్ కటికల శంకర్ తెల్జీరి లక్ష్మయ్య గాజుల రాజు వద్ది శీను పి చంద్రయ్య రేవెల్ల రాజలింగం టింగిరికారి రవి పాల్గొన్నారు











