హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న మాణిక్యమ్మ గూడా సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 22:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని.. అమీర్పేట్ గ్రామంలో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాణిక్యమ్మ గూడా గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర స్త్రీ స్వామి.. ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, జి పద్మజ భగవత్, తోపాటు గ్రామ పాలకవర్గం సభ్యులు పిఎసిఎస్ వైస్ చైర్మన్ డి వెంకట్ రెడ్డి అలాగే గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు గ్రామ సంఘాల మహిళలు యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Post Views: 26











