E-PAPER

మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్ద రెండవ రోజు ఉద్రికత్త

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్ద రెండవ రోజు ఉద్రికత్త

23 Apr 2026, 6:51 pm DISHA POWER

మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్ద రెండవ రోజు ఉద్రికత్త

సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం మండల కేంద్రంలోని.. మహేశ్వరం డిపో వద్ద మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తుండగా ప్రభుత్వం ప్రవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుందని దీంతో కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు అక్కడే ఉన్న డ్రైవర్లు బస్సును అడ్డుకోవడానికి ప్రయత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండవ రోజు ఎలాంటి అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులను ఇచ్చి పంపడానికి డిఎం ప్రయత్నం చేశారని డిపో వద్ద ఉన్న కార్మికులు మరియు జేఏసీ నాయకులు అనడంతో అక్కడ తొక్కిసలట జరిగింది కార్మికులకు గాయాలు కూడా అయినట్టుగా జేఏసీ నాయకులు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి నాయకులతో పాటు జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగిందని ఆర్టీసీ కార్మికులు పత్రిక విలేకరులకు తెలియజేశారు

Generating image…

మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్ద రెండవ రోజు ఉద్రికత్త

*సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!