E-PAPER

వేలేరు జడ్పీఎస్ లో టాపర్లకు సన్మానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వేలేరు జడ్పీఎస్ లో టాపర్లకు సన్మానం

23 Apr 2026, 6:56 pm DISHA POWER

వేలేరు జడ్పీఎస్ లో టాపర్లకు సన్మానం

ప్రజా గొంతుక ఏప్రిల్ 23 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరపు ఆఖరి పేరెంట్స్ కమిటీ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు శ్రీ సత్యం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.ముఖ్య అతిథిగా హాజరైన వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి మరిన్ని కొత్త పథకాలు అమలు చేయనుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం సర్పంచ్ యాదగిరి విద్యార్థులకు స్వయంగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Generating image…

*వేలేరు జడ్పీఎస్ లో టాపర్లకు సన్మానం*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!