E-PAPER

తుమ్మలూరులో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కేంద్రం శ్రీలత చేత ప్రారంభం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తుమ్మలూరులో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కేంద్రం శ్రీలత చేత ప్రారంభం

25 Apr 2026, 4:55 pm DISHA POWER

తుమ్మలూరులో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కేంద్రం శ్రీలత చేత ప్రారంభం

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 25:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరము మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో మగ్గం వర్క్ శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమం యూనియన్ బ్యాంక్,జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్,స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.ఈరోజు జరిగిన ప్రారంభోత్సవానికి డి.ఆర్.డి.ఓ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై,స్థానిక సర్పంచ్ తుమ్మటి అండాలుతో కలిసి మగ్గం వర్క్ శిక్షణా సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు అప్రాన్‌లు,నోట్‌బుక్స్,పెన్ క్యాప్స్ పంపిణీ చేశారు.ప్రతి బ్యాచ్‌లో 35 మంది పాల్గొంటారు.శిక్షణ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.అభ్యర్థులకు భోజనం మరియు స్నాక్స్ సదుపాయం కల్పించబడుతుంది.శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ కూడా అందజేయబడుతుంది.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ శ్రీలత, సర్పంచ్ తుమ్మటి అండాలు,ఉప సర్పంచ్ సంగారెడ్డి,ఏపీడి జోజప్ప,ఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ సురేంద్ర బాబు,ఏపీఎం సంతోష్ కుమార్,సిసి సరోజ మరియు వివోఏ లు పాల్గొన్నారు.మొత్తం 30 రోజులపాటు ఉచితంగా ఈ శిక్షణ అందించబడుతుంది. 18 సంవత్సరాలు పూర్తి చేసి,కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణలో పాల్గొనవచ్చు.శిక్షణ అనంతరం స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి సంఘాల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది.దీని ద్వారా వారికి సుస్థిరమైన జీవనోపాధి పొందే అవకాశం కలుగుతుంది.

Generating image…

తుమ్మలూరులో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కేంద్రం శ్రీలత చేత ప్రారంభం

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 25:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!