E-PAPER

ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు…

26 Apr 2026, 3:07 pm DISHA POWER

ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు...

ప్రజా గొంతుక (ఏప్రిల్ 26 ) కాల్వ శ్రీరాంపూర్ : ఆర్యవైశ్యులకు అత్యంత పవిత్రమైన పండుగా, అమ్మవారి జనన దినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి సందర్బంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రత్యేకఅభిషేకాలు,అలంకారాలు,గణపతి పూజ,అమ్మవారికి 108 పేర్లతో అర్చనలు నిర్వహించారు. అలాగే అమ్మవారి చిత్రపటానికి పూల మాలలు వేసి, అభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లొ మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పాల్గొని అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కుల దైవంగా,ఆత్మగౌరవం,ధర్మ రక్షణకు, చిహ్నంగా నిలుస్తుందని, అందుకే మా ఇంటి ఆడపడుచు గా, ఆదరించబడిన మాత వాసవి కన్యక పరమేశ్వరి అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలోఆర్యా వైశ్య సంఘ సభ్యులు యాంసాని రాఘవులు,కోలేటి అశోక్, రావికంటి వేణు, సిరంగి రమేష్,రాజు,యాంసాని సురేష్ కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!