E-PAPER

ఆలయ ముఖ ద్వారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్:

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆలయ ముఖ ద్వారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్:

28 Apr 2026, 6:00 pm DISHA POWER

ఆలయ ముఖ ద్వారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్:

ప్రజా గొంతుక ఏప్రిల్ 28: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలో గౌడ సంఘం విజ్ఞప్తి మేరకు దాతలు లోకిని సూరయ్య, డాక్టర్ సంపత్, రాజు లు వారి తండ్రి గారైన కీర్తిశేషులు లోకిని పెద్ద ముత్తయ్య గారి జ్ఞాపకార్థం రేణుకా ఎల్లమ్మ ఆలయ ముఖద్వారం నిర్మించారు. ఆ ముఖద్వారాన్ని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ప్రాంతీయ భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దాతలు ఆలయ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. లోకిని పెద్ద ముత్తయ్య గారి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఆలయ ముఖద్వారం నిర్మించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!