*పుస్తె మెట్టెలు బహుకరణ = సర్పంచ్ దేశపాగ నరసింహ*
*పదవిలో ఉన్నంతకాలం గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్న పుస్తెమెట్టలు అందజేస్తాను= సర్పంచ్ దేశపాగ నరసింహా*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామంలో సర్పంచ్ దేశపాగ నరసింహం మాట్లాడుతూ.. గ్రామంలో ఆడపడుచులు మరియు పురుషులు ఎవరైనా సరే శుభకార్యానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి పుస్తె మెట్టెలు బహుకరిస్తున్న సర్పంచ్.. గ్రామ ప్రజలు పెద్దలు గ్రామ సర్పంచిని అభినందించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల సమక్షంలో పుస్తెమెట్టలు అందజేయడం జరిగిందని సర్పంచ్ తెలియజేయడం జరిగింది
Post Views: 26











