E-PAPER

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

29 Apr 2026, 8:14 pm DISHA POWER

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి / షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్:28

.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని కిశోర బాలికలకు మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ గార్లపాటి గోవర్ధన్ హాజరు అయినారు ,అనుముల ప్రాజెక్ట్ ఏ సి డి పి ఓ సువర్ణ మాట్లాడుతూ టీనేజీ ప్రెగ్నెన్సీ, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై, మరియు కౌమారదశ, వ్యక్తిగత పరిశుభ్రత ,హెల్ప్ లైన్ నెంబర్స్,1098,100, చైల్డ్ మ్యారేజ్ మేనరిక వివాహాల వలన కలిగే నష్టాలు, అక్రమ దత్తత, డ్రగ్స్, సోషల్ బుల్లింగ్, వలన జరిగే నష్టాలు గురించి వివరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె రమా దేవి , పంచాయతీ సెక్రెటరీ రియాజ్, సిసి సైదులు, సంఘ బంధం లీడర్స్ జయమ్మ ,మంగమ్మ , ఏ ఎన్ ఎం పార్వతి ఆశాలు, అంగన్వాడి టీచర్ వజ్రమ్మ, గోవిందమ్మ కిషోర్ బాలికలు, బాలురు మహిళలు పాల్గొనడం జరిగింది.......

Generating image…

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి / షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్:28

.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని కిశోర బాలికలకు మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ గార్లపాటి గోవర్ధన్ హాజరు అయినారు ,అనుముల ప్రాజెక్ట్ ఏ సి డి పి ఓ సువర్ణ మాట్లాడుతూ టీనేజీ ప్రెగ్నెన్సీ, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై, మరియు కౌమారదశ, వ్యక్తిగత పరిశుభ్రత ,హెల్ప్ లైన్ నెంబర్స్,1098,100, చైల్డ్ మ్యారేజ్ మేనరిక వివాహాల వలన కలిగే నష్టాలు, అక్రమ దత్తత, డ్రగ్స్, సోషల్ బుల్లింగ్, వలన జరిగే నష్టాలు గురించి వివరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె రమా దేవి , పంచాయతీ సెక్రెటరీ రియాజ్, సిసి సైదులు, సంఘ బంధం లీడర్స్ జయమ్మ ,మంగమ్మ , ఏ ఎన్ ఎం పార్వతి ఆశాలు, అంగన్వాడి టీచర్ వజ్రమ్మ, గోవిందమ్మ కిషోర్ బాలికలు, బాలురు మహిళలు పాల్గొనడం జరిగింది…….

RaamSee Reporter
dishapower.in

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

కొత్తపల్లి గ్రామంలో కిశోర బాలికలకు మహిళలకు అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా ప్రతినిధి / షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్ ఏప్రిల్:28

.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని కిశోర బాలికలకు మహిళలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ గార్లపాటి గోవర్ధన్ హాజరు అయినారు ,అనుముల ప్రాజెక్ట్ ఏ సి డి పి ఓ సువర్ణ మాట్లాడుతూ టీనేజీ ప్రెగ్నెన్సీ, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై, మరియు కౌమారదశ, వ్యక్తిగత పరిశుభ్రత ,హెల్ప్ లైన్ నెంబర్స్,1098,100, చైల్డ్ మ్యారేజ్ మేనరిక వివాహాల వలన కలిగే నష్టాలు, అక్రమ దత్తత, డ్రగ్స్, సోషల్ బుల్లింగ్, వలన జరిగే నష్టాలు గురించి వివరించడం జరిగినది, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె రమా దేవి , పంచాయతీ సెక్రెటరీ రియాజ్, సిసి సైదులు, సంఘ బంధం లీడర్స్ జయమ్మ ,మంగమ్మ , ఏ ఎన్ ఎం పార్వతి ఆశాలు, అంగన్వాడి టీచర్ వజ్రమ్మ, గోవిందమ్మ కిషోర్ బాలికలు, బాలురు మహిళలు పాల్గొనడం జరిగింది.......

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!