మన ఊరు మన బాధ్యత గ్రూప్ నుండి పిడుగు అశోక్ గారి కుటుంబంకి 30000 రూపాయలు ఆర్థిక సహాయం
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు గ్రామంలో ఈరోజు మొత్తము 362000 అమౌంట్ ఒకొక్కరికి 120000 చొప్పున నిడమనూరు పోస్ట్ ఆఫీస్ నందు ముగ్గురి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది… ఇందుకు సహకారం చేసి మనవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 28











