నూతన వధూవరులను ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ బిజెపి సీనియర్ నాయకులు……… దేగావత్ జగన్ నాయక్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:28
నల్గొండ జిల్లా
నాగార్జునసాగర్ నియోజకవర్గం
పాల్తి తండా గ్రామపంచాయతీ తంగేళ్ల తండలో లో పెద్దవూర మండలం,తంగేళ్ల తండా గ్రామ వాస్తవ్యులు అయినటువంటి బాణావత్ పత్తి – లక్ష్మీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై వధూవరులు సాయి కుమార్ – అనిత లను ఆశీర్వదించిన*దేగావత్ జగన్ నాయక్
వీరితో పాటు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బి జీ పి సీనియర్ నాయకులు బాణావత్ రతన్ లాల్, ఆర్ ఎం పి డాక్టర్ సేవ నాయక్, బాణావత్ దేవ్,బాణావత్ బాబు,బాణావత్ మోహన్, సాయి, అనిల్,రాజు, దత్తు,బాణవత్ జగన్, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు….
Post Views: 28











