రోడ్లపై మరియు నివాసగృహాల వద్ద చెత్త వేస్తే జరిమానాలు తప్పవు………
మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లోని రోడ్డుపై చెత్త వేసినందుకు మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం సంగీత మొబైల్స్ యజమానికి 500 రూపాయలు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు. అదేవిధంగా వ్యాపారస్తులు మరియు గృహ యజమానులు గాని రోడ్లపై చెత్త వేయరాదు. మీ ఇంటి దగ్గరికి మరియు మీ షాప్ దగ్గరికి చెత్త వాహనాలు వస్తాయి వచ్చినప్పుడు వేయండి అని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు
Post Views: 29











