E-PAPER

నల్లబెల్లి మండలం *గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.* 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నల్లబెల్లి మండలం *గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.* 

30 Apr 2026, 7:06 pm DISHA POWER

నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 30 ఏప్రిల్ 2026.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మక్కజొన్న రైతులను ఇబ్బంది పెడుతున్నదని ,

వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, ఎస్ డబ్ల్యూ సి , సివిల్ సప్లై శాఖ, రెవెన్యూ,మార్కెట్,పోలీస్ శాఖలను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే విఫలమేనని ,

గోదాముల నిల్వ సామర్థ్యం తెలియకుండానే అధికారులు వాహనాలను పంపిస్తున్నారని, రోజుల తరబడి వాహనాలు క్యూలో ఉంటున్నాయని,

మక్కల దిగుబడి, కొనుగోలు, గోదాముల నిల్వ సామర్థ్యం పైన స్థానిక ఎమ్మెల్యేకు అవగాహన లేదని,

ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులు పండించిన పంట మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు దళారుల పాలవుతుందని,

దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వమే సహకరిస్తుందని ,

మక్కల కొనుగోలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ,

రైతుల నుండి వ్యతిరేకత రాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు ముట్టడి చేస్తారని భయంతోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని,

గన్ని సంచులు, సుతిలి దారం, ట్రాన్స్పోర్ట్ మొత్తం రైతులపైనే భారం మోపిందని ,

40 రోజులుగా రైతులు 45 డిగ్రీల ఎండలో కల్లాల వద్ద ,మార్కెట్లో ,రోడ్ల పైన మక్కలు పోసి, కాంటాల కోసం ఎదురుచూస్తున్నారని ,వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం 20% కూడా మక్కలు కొనుగోలు చేయలేదని ,

వడ్లు మరియు మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ,

రైతుల వద్ద కొనుగోలు చేసిన మక్కలకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, భవిష్యత్తులో ఎలా చెల్లిస్తారో కూడా ప్రభుత్వనికి స్పష్టత లేదని ,నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని,

ప్రతి మండలంలో ఆరు నుంచి ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని,

ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గం లో 90 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట పండితే కేవలం ఆరు కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంబించిందని ,

మండలానికి ఒకటి మాత్రమే పెట్టి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ,

పి ఎ సి ఎస్ సెంటర్లను, ఎఫ్ పి ఓ లను,ఐకేపీలను రైతు సంఘాల కొనగోలు సెంటర్లను తొలగించారని ,

వడ్ల కొనుగోలు కేంద్రాలను వారి సొంత పార్టీ నాయకులకు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆ స్థాయిలో ఎందుకు ఏర్పాటు చేయలేదని , నేను శాసనసభ్యుడిగా నర్సంపేట నియోజకవర్గంలో ఆరు మండలాలలో రైతుల సంక్షేమం కోసం ముందు చూపుతో లక్ష మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మాణం చేశామని,

పాకాల , రంగయ్య చెరువు ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నియోజకవర్గానికి ఇవ్వడంతో నేడు అత్యధికంగా పంట దిగుబడి సాధించామని ,

కొనుగోలు నిలువ సామర్థ్యానికి అన్ని రకాల సౌకర్యాలు ఐదు సంవత్సరాల క్రితమే నేను ఏర్పాటు చేశానని, ఇన్ని వసతులు ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుందో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ,

పంట కొనుగోలు ఆలస్యం కావడానికి 100% స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులే బాధ్యులు

రేపటి నుంచి బి ఆర్ ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం పైన అన్ని రకాల పోరాటాలు,నిరసనలు చేస్తుందని వివరించారు.

Generating image…

నల్లబెల్లి మండలం *గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 30 ఏప్రిల్ 2026.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామంలో ఎస్ డబ్ల్యూ సి గోదాంను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,

*కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మక్కజొన్న రైతులను ఇబ్బంది పెడుతున్నదని ,

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!