కరెంట్ షాక్ తో మహిళా మృతి

ప్రజా గొంతుక న్యూస్ సిద్దిపేట జిల్లా మే 06
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన అన్నమైన
రాజవ్వ భర్త చిన్న మల్లయ్య వయస్సు 59సంవత్సరాలు ఈ రోజున మధ్యాహ్నం సమయంలో ఇంటిలో గల నల్ల మోటారు వైరు తగిలి ప్రమాదవశత్తు మృతి చెందారు.మృతురాలుని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారు లు అశోక్ కుమార్, భాను ప్రసాద్ ఉన్నారు
Post Views: 33











