E-PAPER

*పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ*

06 May 2026, 9:15 pm DISHA POWER

పీఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని ప్రాథమికవ్య వసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా క్యామ వెంకటేష్ బుధవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మరోమారు రైతులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాద్యతలు స్వీకరించిన అయనను ప్రజా ప్రతినిధులు కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!