*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వర్ మండల కేంద్రంలోని కుమ్మరి రాములు కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా… బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యాదేశ్, మరియు మండల ఉపాధ్యక్షులు అమీర్పేట యాదగిరి, వర్కల పాండు, నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సుఖసంతోషాలతో పిల్లాపాపలతో దంపత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది
Post Views: 31











