కాశి వారి గూడెం షేక్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో తుర్కకాశ సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరణ………

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మే:07
తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు తుర్కకాశ సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరించడం జరిగినది రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ రంజాన్ సాహెబ్ ,రాష్ట్ర గౌరవ సలహాదారులు మౌలానా అక్బర్ ఖాన్ సాహెబ్ నల్లగొండ జిల్లా తురక కాశ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ రహీం , నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ లతీఫ్ వారి ఆధ్వర్యంలో కాశి వారి గూడెంలో జెండా ఆవిష్కరించడం జరిగినది నాగుల్ మీరా ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ షేక్ కరీం గ్రామ ఉపసర్పంచ్ షేక్ చిన్న ఇమామ్ గ్రామ అధ్యక్షుడు షేక్ సలీం, ఉపాధ్యక్షుడు షేక్ లతీఫ్, వార్డ్ మెంబర్స్ షేక్ లతీప్ షేక్ ఖాసిం, షేక్ అల్లావుద్దీన్ ,షేక్ కమల్ ,షేక్ బాబా షేక్ లతీఫ్, షేక్ చిన్న,షేక్ ఇమ్రాన్, కమాల్, గ్రామ పెద్దలు గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది











