E-PAPER

రోగి బంధువులే….ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రోగి బంధువులే….ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు….

07 May 2026, 8:10 pm DISHA POWER

రోగి బంధువులే....ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు....

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేషెంట్లు,రోగులు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు...ఆసుపత్రిలో స్లీపర్ నుంచి పై అధికారుల వరకు ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం పట్ల రోగులు విసుగు చెంది నడవలేని పేషెంట్లకు విల్ చైర్ సహకారంతో వైద్యుల వద్దకు తీసుకుపోవల్సిన సిబ్బంది అందుబాటులో సంబంధం లేని విధంగా డ్యూటీ లో ఉండకపోవడంతో రోగి బంధువులే ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ లో పేషెంట్ ను తీసుకుపోతు ప్రజా దర్బార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేయడం జరిగింది.

Generating image…

రోగి బంధువులే….ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు….

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేషెంట్లు,రోగులు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు…ఆసుపత్రిలో స్లీపర్ నుంచి పై అధికారుల వరకు ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం పట్ల రోగులు విసుగు చెంది నడవలేని పేషెంట్లకు విల్ చైర్ సహకారంతో వైద్యుల వద్దకు తీసుకుపోవల్సిన సిబ్బంది అందుబాటులో సంబంధం లేని విధంగా డ్యూటీ లో ఉండకపోవడంతో రోగి బంధువులే ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ లో పేషెంట్ ను తీసుకుపోతు ప్రజా దర్బార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేయడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

రోగి బంధువులే….ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు….

రోగి బంధువులే....ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ ద్వారా పేషెంట్ ను తరలింపు....

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేషెంట్లు,రోగులు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు...ఆసుపత్రిలో స్లీపర్ నుంచి పై అధికారుల వరకు ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం పట్ల రోగులు విసుగు చెంది నడవలేని పేషెంట్లకు విల్ చైర్ సహకారంతో వైద్యుల వద్దకు తీసుకుపోవల్సిన సిబ్బంది అందుబాటులో సంబంధం లేని విధంగా డ్యూటీ లో ఉండకపోవడంతో రోగి బంధువులే ఆసుపత్రి సిబ్బందిగా వీల్ చైర్ లో పేషెంట్ ను తీసుకుపోతు ప్రజా దర్బార్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేయడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!