E-PAPER

లేచాక కూడా వెంటాడి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లేచాక కూడా వెంటాడి 

07 May 2026, 8:14 pm DISHA POWER

లేచాక కూడా వెంటాడి

నిజం చేసుకోవాలని

ప్రయత్నించే కలలు

జీవితానికి అవసరం

 

వినే మనసు లేనపుడు

తప్పు విప్పి చెబితే

వృధా ప్రయాస..

అపుడు మౌనమే అవసరం

 

కోరుకోవడం సహజం

సాధించుకోవడం సహజమే!

పొందాక దానిని పూర్తిగా

అస్వాదించడం కూడా అవసరం

 

అవకాశం దొరకదు

మనమే ప్రయత్నించాలి

దొరికాక వాడుకోడానికి

విచక్షణ అవసరం

 

ఇష్టమైనవన్నీ దొరకవు

దొరికినవి నచ్చవు

చేతిలో వున్న దాన్ని

ఇష్టపడ్డం అవసరం

 

ఉదయం అందరికీ ఒకటే

దొరికే కొత్త అవకాశమే

మంచిగా మలచుకోవడం

కచ్చితంగా అవసరమే!

 

రచన బంట్రోతు రామాంజనేయులు ఎం ఏ, ఎం ఏ,బి.ఎడ్,సద్దలోనిపల్లి గ్రామం, మల్దకల్ మం, జోగులాంబ గద్వాల జిల్లా.

Generating image…

లేచాక కూడా వెంటాడి

నిజం చేసుకోవాలని

ప్రయత్నించే కలలు

జీవితానికి అవసరం

 

వినే మనసు లేనపుడు

తప్పు విప్పి చెబితే

వృధా ప్రయాస..

అపుడు మౌనమే అవసరం

 

కోరుకోవడం సహజం

సాధించుకోవడం సహజమే!

పొందాక దానిని పూర్తిగా

అస్వాదించడం కూడా అవసరం

 

అవకాశం దొరకదు

మనమే ప్రయత్నించాలి

దొరికాక వాడుకోడానికి

విచక్షణ అవసరం

 

ఇష్టమైనవన్నీ దొరకవు

దొరికినవి నచ్చవు

చేతిలో వున్న దాన్ని

ఇష్టపడ్డం అవసరం

 

ఉదయం అందరికీ ఒకటే

దొరికే కొత్త అవకాశమే

మంచిగా మలచుకోవడం

కచ్చితంగా అవసరమే!

 

*రచన బంట్రోతు రామాంజనేయులు ఎం ఏ, ఎం ఏ,బి.ఎడ్,సద్దలోనిపల్లి గ్రామం, మల్దకల్ మం, జోగులాంబ గద్వాల జిల్లా.*

RaamSee Reporter
dishapower.in

లేచాక కూడా వెంటాడి 

లేచాక కూడా వెంటాడి

నిజం చేసుకోవాలని

ప్రయత్నించే కలలు

జీవితానికి అవసరం

 

వినే మనసు లేనపుడు

తప్పు విప్పి చెబితే

వృధా ప్రయాస..

అపుడు మౌనమే అవసరం

 

కోరుకోవడం సహజం

సాధించుకోవడం సహజమే!

పొందాక దానిని పూర్తిగా

అస్వాదించడం కూడా అవసరం

 

అవకాశం దొరకదు

మనమే ప్రయత్నించాలి

దొరికాక వాడుకోడానికి

విచక్షణ అవసరం

 

ఇష్టమైనవన్నీ దొరకవు

దొరికినవి నచ్చవు

చేతిలో వున్న దాన్ని

ఇష్టపడ్డం అవసరం

 

ఉదయం అందరికీ ఒకటే

దొరికే కొత్త అవకాశమే

మంచిగా మలచుకోవడం

కచ్చితంగా అవసరమే!

 

రచన బంట్రోతు రామాంజనేయులు ఎం ఏ, ఎం ఏ,బి.ఎడ్,సద్దలోనిపల్లి గ్రామం, మల్దకల్ మం, జోగులాంబ గద్వాల జిల్లా.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!