E-PAPER

*బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు*

08 May 2026, 6:09 am DISHA POWER

బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు

గండీడ్ మే 7

ప్రజా గొంతుక న్యూస్

మహబూబ్ నగర్ జిల్లా

గండీడ్ మండల పరిధిలోని సబ్‌స్టేషన్ సమీపంలోని సర్వీస్ రోడ్డుపై బైక్ అదుపుతప్పి పడటంతో యువకుడు గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

సల్కర్‌పేట్ గ్రామానికి చెందిన కృష్ణయ్య (22), తండ్రి హనుమంతు, తన ద్విచక్ర వాహనంపై గండీడ్ వైపు వస్తుండగా సబ్‌స్టేషన్ వద్ద సర్వీస్ రోడ్డుపై బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి కుడిచేతికి, శరీరంలోని పలు భాగాలకు గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!