జనగామ జిల్లా మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా (సున్తీ) శిబిరం
జనగామ జిల్లా మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా (సున్తీ) శిబిరం నిర్వహించారు, కమిటీ ముఖ్య నాయకులు అన్వర్, ఏజాజ్, ఇక్బాల్, హమీద్ ఆధ్వర్యంలో నిర్వ్వహించిన ఉచిత శిబిరం లో జనగామ జిల్లా మరియి హైదరాబాద్, నల్గొండ, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, మొదలగు ప్రాంతాల నుండి 148 మంది పేద మరియు మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా ఖత్నా కార్యక్రమం నిర్వహించారాని తెలిపారు కమిటీ సభ్యులు,ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా జనగామ మీలాద్ కమిటీ జిల్లా లో వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తుందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్రం పేద మరియు మధ్య తరగతి పిల్లలకు వేసవి సెలవుల్లో ఈ ఉచిత సేవా కార్యక్రమం నిర్వహిస్తు వస్తున్నామని తెలిపారు, ఇందులో జిల్లా కు చెందిన పిల్లలే కాకా ఇతర జిల్లాల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు తీసుకోవస్తారని తెలిపారు, ఉచిత శిభిరం కు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సభ్యులు,కార్యక్రమం లో కమిటీ సభ్యులు అంజాద్ ,మజీద్ బాసిద్, మొయిజ్ ఇర్ఫాన్, నియమత్ జుబేర్, ఆజమ్, జాఫర్ మొయిజ్, బేసిత్,











