E-PAPER

కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

08 May 2026, 7:54 pm DISHA POWER

కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

ప్రజా గొంతుక వర్ధన్నపేట

కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

వర్ధన్నపేట : కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులు, అనుగ్రహం ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.వర్ధన్నపేట మండల కేంద్ర శివారు కోనారెడ్డి చెరువు కట్ట మీద నూతనంగా నిర్మించబడిన కట్ట మైసమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అదితిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా దేవాలయం నిర్వాహకులు ఈగ మల్లేశం కు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించి వారికి ప్రత్యేక పూజలు చేయించారు.అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ కట్ట మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్ సిలివేరు కుమార స్వామి, తుమ్మల యాకయ్య, అబ్బు ప్రకాష్ రెడ్డి, మార్త సారంగపాణి, పూజారి రఘు, కోనాపురం యాకయ్య, తుమ్మల రవీందర్, సమ్మెట శ్రీనివాస్, నందిపాక భాస్కర్, వేణు, పాలకుర్తి శ్రీకాంత్, కోనాపురం ముత్తయ్య, పుర ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!