E-PAPER

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు…… హాలియా మున్సిపాలిటీ కమిషనర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు…… హాలియా మున్సిపాలిటీ కమిషనర్

08 May 2026, 7:55 pm DISHA POWER

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు......

హాలియా మున్సిపాలిటీ కమిషనర్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ కమిషనర్ కే రవీందర్ రెడ్డి ఆదేశానుసారం హాలియా మున్సిపాలిటీ లోని తోపుడుబండ్ల వ్యాపారస్తులు రోడ్డుపై స్థిరంగా ఉంచి వ్యాపారం చేస్తున్న తోపుడు బండ్లను హాలియా మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించి అట్టి తోపుడుబండ్ల యజమానులకు జరిమానాలు విధించడమైనది.హాలియా మున్సిపల్ కమిషనర్ సూచన తోపుడుబండ్ల వ్యాపారస్తులు మీ యొక్క తోపుడుబండ్లను ప్రతిరోజు వ్యాపారం చేసుకొని అనంతరం మీయొక్క తోపుడు బండిని ఇండ్లకు తీసుకొని వెళ్ళగలరు లేనియెడల అట్టి తోపుడుబండ్లపై జరిమానాలు విధించబడును.

Generating image…

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు……

RaamSee Reporter
dishapower.in

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు…… హాలియా మున్సిపాలిటీ కమిషనర్

తోపుడు బండ్ల వ్యాపారస్తులకు జరిమానాలు......

హాలియా మున్సిపాలిటీ కమిషనర్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ కమిషనర్ కే రవీందర్ రెడ్డి ఆదేశానుసారం హాలియా మున్సిపాలిటీ లోని తోపుడుబండ్ల వ్యాపారస్తులు రోడ్డుపై స్థిరంగా ఉంచి వ్యాపారం చేస్తున్న తోపుడు బండ్లను హాలియా మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించి అట్టి తోపుడుబండ్ల యజమానులకు జరిమానాలు విధించడమైనది.హాలియా మున్సిపల్ కమిషనర్ సూచన తోపుడుబండ్ల వ్యాపారస్తులు మీ యొక్క తోపుడుబండ్లను ప్రతిరోజు వ్యాపారం చేసుకొని అనంతరం మీయొక్క తోపుడు బండిని ఇండ్లకు తీసుకొని వెళ్ళగలరు లేనియెడల అట్టి తోపుడుబండ్లపై జరిమానాలు విధించబడును.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!