తెలంగాణ గౌడ యువజన సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా శ్రీ కొండా సాయిరాం గౌడ్
ప్రజా గొంతుక డెస్క్ తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా ఇంచార్జ్ పోలంపల్లి అశోక్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడిగా కొండ సాయిరాం గౌడ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ గారు ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు కొండ సాయిరాం గౌడ్ మాట్లాడుతూ అతి త్వరలో పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమించి జిల్లాలోని గీత కార్మికుల సమస్యలపై జాతి సమస్యలపై పోరాడుతానని ఒక ప్రకటనలో తెలిపారు నా నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా కుల బాంధవులకు జిల్లా ఇన్చార్జ్ పోలంపల్లి అశోక్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 28











