E-PAPER

అపరిచిత వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించిన సి ఐ , రమేశ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అపరిచిత వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించిన సి ఐ , రమేశ్

09 May 2026, 2:31 pm DISHA POWER

అపరిచిత వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించిన సి ఐ , రమేశ్

: ప్రజా గొంతుక మే 9:ఎల్కతుర్తి :మండల ప్రజలకు తెలియజేయునది మండల కేంద్రంలో రోజు రోజుకూ వేర్వేరు రాష్ట్రాల నుండి కొత్త కుటుంబాలు వచ్చి నివసిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రిలయన్స్ కంపెనీ, గ్రానైట్ కంపెనీలు, గోదాములు, ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ కొంతమంది ఇక్కడ ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మరికొందరు సొంతంగా చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఇంటి పనులు, రోజువారీ కూలి పనులు చేస్తూ కూడా వేరే రాష్ట్రాల వారిలో చాలామంది ఉంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇంటి పనుల కోసం పెట్టుకున్న వ్యక్తులపై పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.మండలంలో నివసిస్తూ పనిచేస్తున్న వారి ఆదార్ కార్డ్ ఇంటి యజమాని దగ్గర తప్పని సరిగ ఉండాలని వేరే రాష్ట్రాల వారిపై ద్వేషభావం కాకుండా, భద్రతా పరంగా అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎవరు ఉంటున్నారు, ఏ పని చేస్తున్నారు అనే విషయాలపై కొంత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే “100”కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ సందర్భంగా ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు కాపాడగలమన్నారు. పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!