జిల్లా ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా… ఎన్నికైన కురు మన్నకి ఆర్థిక శుభాకాంక్షలు
*ఎమ్మెల్యే తనయుడు సాయి కేత్ రెడ్డి గారికి ఘనంగా సన్మానించి పూల బోకెన అందించారు…
గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారి సహకారంతో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యు లుగా ఎంపికైన కురుమన్న కి హార్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రంజిత్ కుమార్
మాజీ ఉప సర్పంచుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, జర్నలిస్టు తాటికుంట తిరుమలేష్ తదితరులు ఉన్నారు.
Post Views: 42











