*నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన కేంద్రం ప్రభుత్వం యొక్క వైఫల్యం
*-23 లక్షల విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం…*
*-తక్షణమే దేశ ప్రధాని రాజీనామా చేయాలి…*
*-బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య…*
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణ యించే నీట్ ( నీట్ ) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టక రమని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయ కులు కురువ పల్లయ్య తీవ్రంగా ఖండించారు.విద్యార్థులు రాత్రిం బవళ్లు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల వారి శ్రమ వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి, లీకేజీలు వరు సగా జరుగుతున్నాయని విమర్శిం చారు.నీట్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల్లో పేపర్ లీకులు చోటుచేసుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శ నమని అన్నారు.విద్యార్థుల భవి ష్యత్తుతో ఆటలాడుతున్న ఈ విధానాన్నివెంటనేనిలిపివేయాలని డిమాండ్ చేశారు.2024 లో నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిన ఉదంతం నుంచి కూడా గుణపాఠం నేర్చు కోకపోవడం కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం.దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జాం ను శ్రమపడి కష్టపడి చదువుకొని రాస్తే కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రశ్న పత్రం ను లీక్ చేసి సొమ్ము చేసుకోవడం ఈ దేశంలో అత్యంత దురుష్టకరం.పేపర్ లీక్‌కు పాల్పడిన దొంగలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఈ వ్యవహారంలో ఉన్న పెద్దల పాత్రను కూడా బయటపెట్టాలని తుంగ బాలు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిప క్షంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమొస్తామని పిలు పునిచ్చారువిద్యార్థుల ఆశలు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ ఘటనలపై దేశ ప్రజలు ఆలో చించాలనిఆయనపిలుపునిచ్చారువిద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వారికి బిఆర్ఎస్వి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.











