E-PAPER

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం…-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం…-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

14 May 2026, 5:19 pm DISHA POWER

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం...

-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

-గ్రామ ఉపసర్పంచ్ పోతుల నరసింహులు.

-ప్రధానోపాధ్యాయులు నల్లన్న.

- గ్రామ కార్యదర్శి రేణుక

- వార్డు మెంబర్ మల్లక్క గారి రమేష్.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మం డలం సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మరియు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరి గింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింలు ఉపాధ్యా యులు మరియు విద్యార్థులు తల్లిదం డ్రులు పాల్గొన్నారు. తధానంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. బడి బయట పిల్లలను అందరిని బడికి పంపించాలని తల్లిదం డ్రులను కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ ఓపెన్ అయిన ప్పుడు మన తెలంగాణ గవర్న మెంట్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పిల్లలకు ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుందని ఆ కిట్టు లో పిల్లలకు షూలు మరియు టై మరి యు డ్రస్సులు అన్ని కలిపి ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకు ఎటువంటి ఖర్చు లు లేకుండా గవర్న మెంట్ అన్ని ఇచ్చి నాణ్యమైన విద్య అందిస్తుంది అందువలన మనము అందరం మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలకు పంపిం చాలని కోరడం జరిగింది. ప్రైవేట్ స్కూ ల్ లకు పంపించి వేళల్లో ఫీజులు కట్టి అప్పుల పాలు కావ ద్దని తల్లిదండ్రులకు సర్పంచ్ వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులతో కలిసి ర్యాలీగా తిరగడం జరిగింది స్కూల్ ఓపెన్ అయ్యేవరకు పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు సూచిం చడం జరిగింది.

Generating image…

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం…

-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

-గ్రామ ఉపసర్పంచ్ పోతుల నరసింహులు.

-ప్రధానోపాధ్యాయులు నల్లన్న.

– గ్రామ కార్యదర్శి రేణుక

– వార్డు మెంబర్ మల్లక్క గారి రమేష్.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మం డలం సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మరియు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరి గింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింలు ఉపాధ్యా యులు మరియు విద్యార్థులు తల్లిదం డ్రులు పాల్గొన్నారు. తధానంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. బడి బయట పిల్లలను అందరిని బడికి పంపించాలని తల్లిదం డ్రులను కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ ఓపెన్ అయిన ప్పుడు మన తెలంగాణ గవర్న మెంట్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పిల్లలకు ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుందని ఆ కిట్టు లో పిల్లలకు షూలు మరియు టై మరి యు డ్రస్సులు అన్ని కలిపి ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకు ఎటువంటి ఖర్చు లు లేకుండా గవర్న మెంట్ అన్ని ఇచ్చి నాణ్యమైన విద్య అందిస్తుంది అందువలన మనము అందరం మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలకు పంపిం చాలని కోరడం జరిగింది. ప్రైవేట్ స్కూ ల్ లకు పంపించి వేళల్లో ఫీజులు కట్టి అప్పుల పాలు కావ ద్దని తల్లిదండ్రులకు సర్పంచ్ వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులతో కలిసి ర్యాలీగా తిరగడం జరిగింది స్కూల్ ఓపెన్ అయ్యేవరకు పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు సూచిం చడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం…-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం...

-గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు.

-గ్రామ ఉపసర్పంచ్ పోతుల నరసింహులు.

-ప్రధానోపాధ్యాయులు నల్లన్న.

- గ్రామ కార్యదర్శి రేణుక

- వార్డు మెంబర్ మల్లక్క గారి రమేష్.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మం డలం సద్దలోనిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మరియు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరి గింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెల్లం నర్సింలు ఉపాధ్యా యులు మరియు విద్యార్థులు తల్లిదం డ్రులు పాల్గొన్నారు. తధానంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. బడి బయట పిల్లలను అందరిని బడికి పంపించాలని తల్లిదం డ్రులను కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పాఠశాలకు పంపించాలని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ ఓపెన్ అయిన ప్పుడు మన తెలంగాణ గవర్న మెంట్ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పిల్లలకు ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుందని ఆ కిట్టు లో పిల్లలకు షూలు మరియు టై మరి యు డ్రస్సులు అన్ని కలిపి ఒక కిట్టు ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులకు ఎటువంటి ఖర్చు లు లేకుండా గవర్న మెంట్ అన్ని ఇచ్చి నాణ్యమైన విద్య అందిస్తుంది అందువలన మనము అందరం మన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలకు పంపిం చాలని కోరడం జరిగింది. ప్రైవేట్ స్కూ ల్ లకు పంపించి వేళల్లో ఫీజులు కట్టి అప్పుల పాలు కావ ద్దని తల్లిదండ్రులకు సర్పంచ్ వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులతో కలిసి ర్యాలీగా తిరగడం జరిగింది స్కూల్ ఓపెన్ అయ్యేవరకు పిల్లలకు జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు సూచిం చడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!