E-PAPER

ఇంటర్మీడియట్ విద్య బలోపేతమే ప్రభుత్వలక్ష్యం…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఇంటర్మీడియట్ విద్య బలోపేతమే ప్రభుత్వలక్ష్యం…

14 May 2026, 5:21 pm DISHA POWER

ఇంటర్మీడియట్ విద్య బలోపేతమే ప్రభుత్వలక్ష్యం...

డిఐఇఓ హృదయ రాజు: మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా నేడు ప్రిన్సిపల్ శ్రీలత రెడ్డి అధ్యక్షత జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరియు హెల్త్ అవేర్నెస్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృద యరాజు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య బలోపే తానికి తీసుకున్న కార్యక్రమాలను సమా జానికి తెలవడం కోసం మరియు సమా జ భాగస్వామ్యం కోసం ఈ విద్యా వారో త్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశా లకు డిజిటల్ బోర్డులు మరియు ఫర్నిచ ర్, మైనర్ రిపేర్లకు గ్రాంట్లు మంజూరు చేయడం జరిగిందని ,అదేవిధంగా కళా శాల ప్రాంగణం శుభ్రంగా ఉంచడం కోసం స్వీపర్ & స్క్రావెంజర్ గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అదే సందర్భంగా విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం మంచి అధ్యాపకులను నియమించడం జరిగిందని అదేవిధంగా భవిష్యత్తులో ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పరీక్షల సన్నద్ధం కావడం కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు మరియు మానసిక అభివృద్ధికి స్టూడెంట్ కౌన్సిలర్ల నిర్వహించి హెల్ప్ ప్రోగ్రాములు నడుపుతున్నడంవల్ల విద్యార్థుల ఉత్తీర్ణ త శాతం కూడా పెరిగిందని తెలియజే శారు. కావున ప్రభుత్వ కళాశాలలో ఉన్న మంచి వసతులు అధ్యాపకులను విని యో గించుకోవడం కోసం కళాశాలలో అడ్మిషన్లు పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిప ల్ శ్రీలత రెడ్డి మేడం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని కావున విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కళాశాల ప్రత్యేకతలు గ్రామాలలో ప్రచారం చేసి అడ్మిషన్లు పెంచడం ద్వారా ఇంకా ఈ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ చిట్టెమ్మ గారు మాట్లాడుతూ ఈ కళాశాల మా గ్రామంలో ఉంది కాబట్టే ఇక్కడ అమ్మాయిలు డ్రాప్ కాకుండా విద్య కొనసాగిస్తున్నారని తెలుపుతూ ఈ కళాశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ నవీన్ గారు విద్యార్థులకు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు మరియు వయోజన దశలో వచ్చే మార్పులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మంచి పౌష్టికాహారంతో ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేతువానిపల్లి సర్పంచ్ పద్మా వెంకటేష్ నాయక్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సువర్ణ మరియు అధ్యాపకులు రామాంజనేయులు గౌడ్ భాగ్యలక్ష్మి రాఘవేంద్ర ,రంగస్వామి, ఇఫ్థికర్ ,నీలవేణి మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!