E-PAPER

పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు 

15 May 2026, 5:29 pm DISHA POWER

పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

ధరూర్ మే 15 పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ధరూర్ మండలం పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సావిత్రి, సుజాత గృహప్రవేశాలకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఇళ్లను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లనుకేటాయిస్తామని పేర్కొన్నారు .నిర్మాణంలో ఉన్న ఇళ్లనుత్వరగా పూర్తి చేయాలని సూచించారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!