E-PAPER

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

16 May 2026, 3:36 pm DISHA POWER

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని కలిసిన ఆర్కే పురం డివిజన్ సరూర్ నగర్ డివిజన్ మీర్ పేట్ వాస్తవ్యులు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ కెఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని కలిసిన మహంకాల్-1 డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో మహంకాల్-1 పరిధిలో వీరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ వైఫల్యం వల్ల హైకోర్టులో కేసు ఉండటం వల్ల వీరు ఇళ్లలోకి ప్రవేశించలేకపోయారు.ప్రజా పాలన ప్రభుత్వంలో 2025లో కోర్టు తుది తీర్పు వెలువరించింది. అనంతరం అధికారులు చేపట్టిన రీ-ఎంక్వైరీలో... మొత్తం లబ్ధిదారుల నుండి అర్హులైన 141 మందిని గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి నివేదికలు నివేదికలు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల సమస్యను సావధానంగా విన్న దేప భాస్కర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన 141 మంది పేద కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే లబ్ధిదారులందరికీ గృహప్రవేశం కల్పించేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహంకాల్-1 పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Generating image…

*బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని కలిసిన ఆర్కే పురం డివిజన్ సరూర్ నగర్ డివిజన్ మీర్ పేట్ వాస్తవ్యులు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ కెఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి ని* కలిసిన మహంకాల్-1 డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో మహంకాల్-1 పరిధిలో వీరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ వైఫల్యం వల్ల హైకోర్టులో కేసు ఉండటం వల్ల వీరు ఇళ్లలోకి ప్రవేశించలేకపోయారు.ప్రజా పాలన ప్రభుత్వంలో 2025లో కోర్టు తుది తీర్పు వెలువరించింది. అనంతరం అధికారులు చేపట్టిన రీ-ఎంక్వైరీలో… మొత్తం లబ్ధిదారుల నుండి అర్హులైన 141 మందిని గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి నివేదికలు నివేదికలు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల సమస్యను సావధానంగా విన్న దేప భాస్కర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన 141 మంది పేద కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే *కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు* దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే లబ్ధిదారులందరికీ గృహప్రవేశం కల్పించేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహంకాల్-1 పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది = దేప భాస్కర్ రెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని కలిసిన ఆర్కే పురం డివిజన్ సరూర్ నగర్ డివిజన్ మీర్ పేట్ వాస్తవ్యులు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ కెఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని కలిసిన మహంకాల్-1 డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో మహంకాల్-1 పరిధిలో వీరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ వైఫల్యం వల్ల హైకోర్టులో కేసు ఉండటం వల్ల వీరు ఇళ్లలోకి ప్రవేశించలేకపోయారు.ప్రజా పాలన ప్రభుత్వంలో 2025లో కోర్టు తుది తీర్పు వెలువరించింది. అనంతరం అధికారులు చేపట్టిన రీ-ఎంక్వైరీలో... మొత్తం లబ్ధిదారుల నుండి అర్హులైన 141 మందిని గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ మరియు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి నివేదికలు నివేదికలు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల సమస్యను సావధానంగా విన్న దేప భాస్కర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులైన 141 మంది పేద కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే లబ్ధిదారులందరికీ గృహప్రవేశం కల్పించేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహంకాల్-1 పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!