E-PAPER

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

16 May 2026, 3:37 pm DISHA POWER

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)సంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ నాయక్, జన్మదినం సందర్భంగా.. మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం.. కేక్ కటింగ్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

Generating image…

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)సంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ నాయక్, జన్మదినం సందర్భంగా.. మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం.. కేక్ కటింగ్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

RaamSee Reporter
dishapower.in

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 16:)సంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ నాయక్, జన్మదినం సందర్భంగా.. మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం.. కేక్ కటింగ్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!