E-PAPER

గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు

16 May 2026, 5:08 pm DISHA POWER

గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు...

-ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమా ఖ్య చైర్‌పర్సన్‌-గా నూత నంగా బాధ్యతలు చేపట్టిన నడిగడ్డ గద్వాల ముద్దుబిడ్డ సరిత తిరుప తయ్య వారిని హైదరాబా ద్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా సత్కరించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు యేన్నాం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్)తుడి మేఘరెడ్డి (వనపర్తి శాసనసభ్యులు)మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర శాసనసభ్యులు)డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూలుశాసనసభ్యులు)

సరితతిరుపతయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక రంగం మరింత వృద్ధి సాధించాలని, ఆమె సేవలు రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు, పశుసంవర్ధక రంగానికి ఎంతో ఉపయోగప డాలని ఈ సందర్భంగా ఎమ్మె ల్యేలు ఆకాంక్షించారు.

Generating image…

*గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు…*

*-ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు.*

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమా ఖ్య చైర్‌పర్సన్‌-గా నూత నంగా బాధ్యతలు చేపట్టిన నడిగడ్డ గద్వాల ముద్దుబిడ్డ సరిత తిరుప తయ్య వారిని హైదరాబా ద్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా సత్కరించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు యేన్నాం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్)తుడి మేఘరెడ్డి (వనపర్తి శాసనసభ్యులు)మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర శాసనసభ్యులు)డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూలుశాసనసభ్యులు)

సరితతిరుపతయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక రంగం మరింత వృద్ధి సాధించాలని, ఆమె సేవలు రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు, పశుసంవర్ధక రంగానికి ఎంతో ఉపయోగప డాలని ఈ సందర్భంగా ఎమ్మె ల్యేలు ఆకాంక్షించారు.

RaamSee Reporter
dishapower.in

గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు

గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సమైఖ్య చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్యకు...

-ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమా ఖ్య చైర్‌పర్సన్‌-గా నూత నంగా బాధ్యతలు చేపట్టిన నడిగడ్డ గద్వాల ముద్దుబిడ్డ సరిత తిరుప తయ్య వారిని హైదరాబా ద్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి, ఘనంగా సత్కరించి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు యేన్నాం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్)తుడి మేఘరెడ్డి (వనపర్తి శాసనసభ్యులు)మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర శాసనసభ్యులు)డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూలుశాసనసభ్యులు)

సరితతిరుపతయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక రంగం మరింత వృద్ధి సాధించాలని, ఆమె సేవలు రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు, పశుసంవర్ధక రంగానికి ఎంతో ఉపయోగప డాలని ఈ సందర్భంగా ఎమ్మె ల్యేలు ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!