E-PAPER

అమ్మకు అక్షరమాల కార్యక్రమం పై రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం……….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అమ్మకు అక్షరమాల కార్యక్రమం పై రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం……….

16 May 2026, 5:10 pm DISHA POWER

అమ్మకు అక్షరమాల కార్యక్రమం పై రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కార్యక్రమం..........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:16

హాలియా మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) కార్యక్రమానికి సంబంధించి మెప్మా రిసోర్స్ పర్సన్స్, ఎస్ ఎల్ ఎఫ్ అధ్యక్షులకు, ఓబీ మెంబర్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. హాలియా మున్సిపల్ కమిషనర్ కే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చదువు రాని వారికి చదువు చెప్పి చదవటం అక్షరాలు రాయటం అంకెలను గుర్తించడం వంటివి నేర్పడేమే ఉల్లాస్ కార్యక్రమం అని అన్నారు. నిరక్షరాశులై, సమస్యలతో బాధపడే మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. మహిళా సాధికారత లో భాగంగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు అక్షర జ్ఞానము అందించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఉల్లాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి పద్మ, శివ కుమార్,మరియు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారుఈ కార్యక్రమం తదనంతరం టీఎంసీ పద్మ తన సొంత ఖర్చులతో ఆర్ పి లు అందరూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని,

రిసోర్స్ పర్సన్ లలో ఉత్సాహంగా పనిచేసిన, ఇచ్చిన టార్గెట్లు త్వరగా పూర్తిచేసిన రిసోర్స్ పర్సన్స్ (ఆర్ పి) లకు బహుమతులను ప్రధానం చేశారు. అందులో

1. ప్రధమ బహుమతి,

బి. శ్రీవాణి, ఎన్. సుశీల.2. ద్వితీయ బహుమతి

ఎన్. పద్మ, ఎ.నాగరాణి 3. తృతీయ బహుమతి

జి. ప్రమీల, ఆర్ రేణుక. బహుమతులు అందుకున్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!